IPL 2020 : Nicholas Pooran was dismissed for a duck twice in one match as they lost to Delhi Capitals in a thrilling Super Over match in IPL 2020.
#NicholasPooran
#Kxip
#DelhiCapitals
#DCVSKXIP
#ChrisGAYLE
#KlRahul
#MayankAgarwal
#MarcusStoinis
#Ipl2020
157 పరుగుల లక్ష్య చేధనలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన నికోలస్ పూరన్ 3 బంతులాడి రవిచంద్రన్ అశ్విన్ సూపర్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగిన అతన్ని పంజాబ్ సూపర్ ఓవర్‌లో సాహసోపేతంగా రంగంలోకి దింపి మూల్యం చెల్లించుకుంది. కగిసో రబాడ వేసిన మూడో బంతిని అంచనా వేయలేకపోయిన పూరన్ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ రెండు పరుగులకే ముగిసింది. దీంతో అతనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విధ్వంసక వీరుడు క్రిస్ గేల్‌ను కాదని తుది జట్టులోకి తీసుకున్నందుకు బాగానే బుద్ది చెప్పావని ఒకరంటే.. మంచి టచ్‌లో ఉన్న మయాంక్‌ను కాదని పూరన్ పంపి పంజాబ్ మూల్యం చెల్లించుకుందని ఇంకొకరు కామెంట్ చేశారు.

Category
🗞
News