Skip to playerSkip to main contentSkip to footer
  • 11/19/2020
Fan asked Indian Women Cricketer Priya Punia about her boyfriend, her reaction gets viral
#AlluArjun
#PriyaPunia
#Teamindia
#Tollywood

టాలీవుడ్ టాప్ హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరేట్ సౌతిండియన్ హీరో అని భారత మహిళా క్రికెటర్ ప్రియా పునియా తెలిపింది. స్మృతి మంధాన తరహాలో అభిమానుల ఫాలోయింగ్‌ను అందుకున్న ఈ టాపార్డర్ బ్యాటర్.. ఇటీవల ముగిసిన మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో పాల్గొంది. తన ఆటతీరుతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మైదానంలో తన హవాభావాలతో అభిమానుల మనసులను దోచుకుంది. ఇక తన టీమ్ సూపర్ నోవాస్ ఫైనల్లో ఓడినప్పటికీ.. ప్రియా పూనియా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూనే ఉంది.

Category

🗞
News

Recommended