• 4 years ago
The International Cricket Council (ICC) Board announced a minimum age policy for International cricket on November 19, 2020. As per the policy, a player must be at least 15-years-old to play cricket globally.
#ICC
#InternationalCricket
#Cricket
#InternationalCricketCouncil
#BCCI
#TeamIndia
#agepolicyincricket
#Cricketers

అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలంటే ఇకనుంచి వయసు అనివార్యం అయింది. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌టానికి క‌నీస వ‌య‌సును ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా నిర్ధారించింది. ఇకపై క‌నీసం 15 ఏళ్లు నిండితేనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

Category

🥇
Sports

Recommended