• 4 years ago
Sai Dharam Tej,Vennela Kishore Hilarious Interview with director anil ravipudi.Solo Brathuke So Better is a 2020 Indian Telugu-language romantic comedy film directed by Subbu and produced by B. V. S. N. Prasad. It stars Sai Dharam Tej and Nabha Natesh in lead roles. It was scheduled to release on Christmas.
#SoloBrathukeSoBetter
#Saidharamtej
#VennelaKishore
#Satya
#Anilravipudi
#NabhaNatesh
#Thaman

లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతోన్న చిత్రాల్లో ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఒకటి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. విరాట్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పెళ్లిని పూర్తిగా విభేధించే వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు.

Category

🗞
News

Recommended