• 4 years ago
Ind vs Eng 2021, 2nd Test : Twitter verse responded Sanjay Manjrekar of Inflicting Commentator's Curse on Rohit Sharma. Here is how Twitter reacted after Rohit’s dismissal..
#IndvsEng2021
#RohitSharma
#SanjayManjrekar
#KLRahul
#RavichandranAshwin
#MichaelVaughan
#ViratKohli
#IshantSharma
#ShardhlThakur
#JaspritBumrah
#RavindraJadeja
#TeamIndia
#Cricket

వివాదాస్పద కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌పై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ క్రికెటర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. దరిద్రపు నోరని, అతన్ని కామెంట్రీ ప్యానల్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో రోహిత్ శర్మ‌ బ్యాటింగ్‌ను కొనియాడటమే మంజ్రేకర్ తప్పిదమైంది.

Category

🥇
Sports

Recommended