• 4 years ago
China’s President Xi Jinping may travel to India in the second half of this year to attend the BRICS (Brazil, Russia, India, China, South Africa) leaders’ meeting, if the summit goes ahead in person.
#IndiaChinaStandoff
#BRICS2021
#ChinaPresidentXiJinping
#BRICSsummit
#ChinaPresidentXiJinpingIndiaTour
#pmmodi
#IndiaChinaFaceOff
#IndiaChinaBorderDispute
#IndianArmy
#BrazilRussiaIndiaChinaSouthAfrica

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న విభేదాలు.. వివాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య కమాండర్ స్థాయి సమావేశాలు కొనసాగుతూనే వస్తోన్నాయి.

Category

🗞
News

Recommended