• 3 years ago
Father Chitti Umaa Kaarthik or simply acronymed as F.C.U.K. is upcoming Indian Telugu-language adult comedy film written and directed by Vidya Sagar Raju and produced by KL Damodar Prasad through Sri Ranjith Movies production studio. The movie songs are released by the movie team.
#FCUKMovie
#JagapathiBabu
#Tollywood
#FCUKMoviesongs
#FCUKMovieSelfieLelosong
#RamKarthik
#AmmuAbhirami
#BabySaharshita


జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎఫ్‏సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్). ఈ చిత్రంతో జగపతిబాబు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి రాబోతున్నాడు. ఇప్పుటికే ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను ఒక్కోక్కటిగా రివీల్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీకి సంబందించిన పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామ్, బేబి సహశ్రిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Category

🎵
Music

Recommended