• 4 years ago
Bigg Boss telugu season 5 to start in August and Evaru Meelo Koteeswarulu to start in july
#EvaruMeeloKoteeswarulu
#BiggBosstelugu5
#JrNTR
#AkkineniNagarjuna

ఇక ఈ ఐదవ సీజన్ కి కూడా మూడు, నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ షోకు అంత ఆదరణ నాగార్జున తీసుకువచ్చారని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఈ సీజన్ కూడా ఆయన హోస్ట్ గా నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recommended