• 4 years ago
Fans Angry on Sun risers hyderabad again.. here's why
#OrangeArmy
#Srh
#Sunrisershyderabad
#RashidKhan
#KhaleelAhmed
#Nabi

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానులు మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచిన ఆ జట్టు.. కరోనాతో లీగ్ వాయిదా పడినా అభిమానుల చేత తిట్లు తింటూనే ఉంది. రంజాన్ పర్వదినాన ఆ టీమ్ చేసిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా జట్టులోని ముస్లిం క్రికెటర్లు అయిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అబ్డుల్ సమద్, ముజీబ్ ఉర్‌రెహ్మాన్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విషెస్ తెలియజేసింది

Category

🥇
Sports

Recommended