Skip to playerSkip to main contentSkip to footer
  • 7/15/2021
Melody Brahma Mani sharma top 15 background music for telugu movies.
#Manisharma
#Tollywood
#MegastarChiranjeevi
#Pawankalyan
#Maheshbabu

సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ, డైరెక్షన్‌తో పాటు మంచి మ్యూజిక్ కూడా ఉండాలి. ఎమోషనల్ సీన్ అయినా, సెంటిమెంట్ పండించేదైనా నేపథ్య సంగీతం లేకుండా అది కంప్లీట్ అవ్వనట్టే. హీరోయిజం చూపించే సీన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత గొప్పగా ఉంటుందో రిజల్ట్ అంత కన్నా సాలిడ్‌గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మణిశర్మని కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ వేరే ఎవరు లేరని అందరూ అంటుంటారు. తెలుగు లో మణిశర్మ మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, తన బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ హిట్స్.

Category

🗞
News

Recommended