House Arrest Movie Team Interview With Bigg Boss Telugu fame sohel
#Housearrest
#Sohel
#Tollywood
నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతుంది.ఈ క్రమంలో ఈ బ్యానర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్స్‌లో ఆగస్ట్ 27న విడుదలవుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేవ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Category
🗞
News