• 3 years ago
Bheemla Nayak Title song controversy..
#BheemlaNayak
#Kinneramogulaiah
#BheemlaNayakTitleSong
#Pawankalyan

భీమ్లా నాయక్...' నిన్నటి నుంచి ఈ సినిమా టైటిల్ సాంగ్ మార్మోగిపోతోంది. పాట విడుదలైన 22 గంటల్లో 7 మిలియన్ల పైచిలుకు వ్యూస్‌తో ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్.1 ట్రెండింగ్‌లో ఉంది. జానపద గాయకుడు,కిన్నెరమెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య పాడిన సాకి మొత్తం పాటకే హైలైట్‌గా నిలిచింది. మధ్యలో మరో సింగర్ రామ్ మిరియాల గానం కూడా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటపై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండటం గమనార్హం.

Category

🗞
News

Recommended