Skip to playerSkip to main contentSkip to footer
  • 5/6/2020
Yuvraj Singh's father Yograj has slammed MS Dhoni and Virat Kohli, saying the two iconic cricketers betrayed Yuvraj Singh, who has done so much for Indian cricketers.
#YuvarajSingh
#MSDhonis
#sreshraina
#viratkohli
#rohitsharma
#souravganguly
#cricket
#teamindia

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్‌, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీల వెన్నుపోటు కారణంగానే తన కుమారుడు వెనకబడిపోయాడని యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపించారు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన యువరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సౌరవ్ గంగూలీ నుంచి లభించినంత మద్దతు ఏ కెప్టెన్ నుంచి కూడా లభించలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ దాదానే అనే కూడా స్పష్టం చేశాడు.

Category

🥇
Sports

Recommended