Watch Pelli Sandadi Hero Roshan Interview. Hero Roshan Smart And Funny Answers in Chit Chat
#HeroRoshan
#PelliSandadi
#Srikanth
#SreeLeela
#KRaghavendraRao
#MMKeeravani
అప్పట్లో శ్రీకాంత్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు

Category
🗞
News