• 4 years ago
Jeethu Joseph about screenplay.. and says his movies will give utmost cinematic experience
#Venkatesh
#JeethuJoseph
#Tollywood
#Drushyam2

విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం మూవీ 2014లో భారీ సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత సుమారు 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా దృశ్యం 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేశారు

Category

🗞
News

Recommended