• 7 years ago
Posters release from Anthariksham, F2 movies. Anthariksham will release in December and F2 for Sankranti.F2 - Fun and Frustration movie is a romantic comedy entertainer directed by Anil Ravipudi and produced by Dil Raju under Sri Venkateswara Creations banner.Venkatesh and Varun Tej are playing the main lead roles in this movie.
#f2Poster
#varuntej
#venkatesh
#anthariksham
#lavanyatripathi

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ మంచి ట్రాక్ లోనే సాగుతోంది. వరుణ్ తేజ్ నటుడిగా ఎప్పుడో నిరూపించుకున్నాడు. కంచె లాంటి చిత్రాల్లో వరుణ్ నటనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఫిదా చిత్రంతో వరుణ్ తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతరిక్షం, ఎఫ్2 లాంటి క్రేజీ చిత్రాల్లో వరుణ్ నటిస్తున్నాడు. దీపావళి సందర్భంగా అభిమానులకు వరుణ్ డబుల్ ధమాకా అందించాడు.

Recommended