ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాధేశ్యామ్ విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఇంటర్వ్యూ లో మూవీ గురించి చాలా విషయాలు పంచుకున్నారు ముఖ్యంగా రాధేశ్యామ్ సెట్స్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పారు