• 3 years ago
Jr NTR and Ram Charan starrer RRR Movie under Rajamouli Direction released on 25th march. here is the telugu states collection report of 4th day.
#ssrajamouli
#aliabhatt
#oliviamorris
#rrrmovie
#ramcharan
#jrntr
#RRRCollections
#RRRblockbuster

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Category

🗞
News

Recommended