IPL 2022 చెత్త అంపైరింగ్ | Oneindoa Telugu

  • 2 years ago
The 34th Match of IPL 2022 between Delhi Capitals and Rajasthan Royals ended with a no-ball controversy in the final over of the innings. After the match Rishabh Pant responded on no-ball controversy.
#IPL2022
#RishabhPant
#DCvsRR
#RovmanPowell
#ObedMcCoy
#SanjuSamson
#JosButtler
#PrasidhKrishna
#PrithviShaw
#DavidWarner
#noballissue
#Cricket
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ చివరి ఓవర్లో రచ్చరచ్చ జరిగిన సంగతి తెలిసిందే. చివరికి 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.