అజారుద్దీన్ ట్వీట్, ఓ రేంజులో అజార్‌పై నెటిజన్ల ఫైర్ *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Azharuddin controversy Tweet Goes Viral, Netizes Slams Azhar | కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా జట్టు పోరాటానికి అభిమానులు మద్దతు తెలిపారు. భారత జట్టునుద్దేశించి కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేసినందుకు అజారుద్దీన్‌ను నిందిస్తూ ట్వీట్లు చేశారు. ఇక అజారుద్దీన్ ట్వీట్ వైరల్ అయ్యింది. అతను ఆడే రోజుల్లో ఆస్ట్రేలియన్ టీంకు వ్యతిరేకంగా అతను సాధించిన విజయాలేంటో ఓసారి చూసుకుని కామెంట్ చేయాల్సిందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ 90లలో అజారుద్దీన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న టైంలో టీమిండియ పేలవ ప్రదర్శనను ఎత్తి చూపాడు.


#CWG2022Cricket
#Azharuddin
#Birmingham
#IndiaSilverMedal
#INDvAUS
#India
#Australia
#T20WomensCricekt
#CWG2022

Recommended