• 2 years ago
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు

హైదరాబాద్‌: తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సీఎం ఆదేశించారు.

Category

🗞
News

Recommended