• 2 years ago
తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబును టచ్ చేస్తే క్షమించేది లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్న్స హెచ్చరించారు. ఆధారాలు కేసు బనాయించి ప్రజల్లో చంద్రబాబుకు ఉన్న ప్రజాధరణను దూరం చేయలేరన్నారు జ్యోత్స్న.
Telangana Telugu Desam Party National Spokesperson Jyotnsa has warned that if you touch Chandrababu, the National President of Telugu Desam Party, you will not be forgiven. Jyotsna said that Chandrababu's popularity among the people cannot be removed by fabricating a case.

Category

🗞
News

Recommended