• 2 months ago
కాంగ్రెస్ ప్రభుత్వం హీరో నాగార్జునను 100కోట్లు డిమాండ్ చేసిందని, ఇవ్వకపోవడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు పాల్ స్పష్టం చేస్తున్నారు.
Prajashanti Party leader KA Paul has made sensational comments that the Congress government demanded 100 crores from hero Nagarjuna and when it was not given, the N Convention Center was demolished. Paul makes it clear that he is making these comments with evidence.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended