• 11 months ago
Police put up a no parking sign at Kumari Aunty's food stall. Fines were imposed on parked vehicles. Also there are reports that a case has been filed against Kumari. It is said that politics is the reason for all this.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద పోలీసులు నో పార్కింగ్ బోర్డు పెట్టారు. పార్క్ చేసిన వాహనాలకు ఫైన్లు వేశారు. అలాగే కుమారి పై కేసు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనంతటికి రాజకీయాలు కారణమని చెబుతున్నారు.

#kumariaunty
#Jagan
#chandrababu
#tdp
#ycp

~CA.43~VR.238~ED.232~HT.286~

Category

🗞
News

Recommended