ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలు - రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో పరిశ్రమలు

  • 2 months ago
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు- సమ్మిళిత అభివృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర అనే అంశంపై ఫిక్కి మహిళా విభాగం సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఫిక్కి మహిళా విభాగం నుంచి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే పరిగణనలోకి తీసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు.

Recommended