అల్లూరి క్యారెక్టర్​లో సినిమా చేయమని ప్రభాస్​ను అడుగుతాను - కృష్ణంరాజు సతీమణి

  • 25 days ago
Minister Seethakka in Alluri Sitaramaraj Jayanthotsavam in Hyderabad : అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై రెబల్ స్టార్ ప్రభాస్​తో చిత్రం చేయించేందుకు ప్రయత్నం చేస్తానని త్వరలో ఆయన్ను అల్లూరిలా చూడబోతారని కృష్ణంరాజు సతీమణీ శ్యామల దేవీ అన్నారు. అల్లూరి సీతారామ రాజు 127వ జయంతి వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణీ శ్యామల దేవి అల్లూరి క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే సీతారామ రాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుందని అన్నారు.

Recommended