ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించడం నుంచి, నవోదయ విద్యాలయాలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Category
🗞
NewsTranscript
00:30The response of the MPs was that the Congress Party, after the elections and after the elections,
00:37the Central Government should be in good terms with the politicians,
00:43with the thought of maintaining good relations,
00:46the Central Ministers and the Prime Minister together,
00:49in various articles, on the issues related to the state,
00:53gave them requests.
00:55For the development of the state,
00:57they met with the thought of working continuously.
01:00From their side also, the response of the MPs was seen.