CM Revanth Reddy Budget Session 2024 Speech : గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు అని సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కేసీఆర్కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
Category
🗞
NewsTranscript
00:00We have already invested 80,000 crores in Kaleswaram.
00:04Kaleswaram project itself is 80,000 crores.
00:06We have invested 1,00,000 crores in it.
00:09Rahul Gandhi is not a leader, he is a raider.
00:12These are the words spoken by these people.
00:15What is he saying now?
00:17Till now, we have invested 94,000 crores in Kaleswaram.
00:20He is not telling us the accounts of loans.
00:22He is not telling us the accounts of sales.
00:24To ensure that our Palamuru district projects are not completed,
00:28is this not the reason for their atrocities?
00:31We have fought against the central government in Vidyut.
00:35We have taken into account the wrong commitments,
00:37what they have done,
00:38what they have agreed to pay in meters,
00:41we have taken all the accounts,
00:42we have put it in the assembly,
00:43we have asked and we will ask.
00:44Now, through you,
00:46if they really walk with honesty,
00:49I am asking only one thing.
00:51Is it on Akamma sarees?
00:52Is it on KCR kits?
00:53Is it on Korrela pumps?
00:55Is it on these three lines?
00:57You say it is a big line.
00:59Are you ready to investigate this?
01:01Answer me on this.
01:02This is what I am asking.