• 8 hours ago
Manda Krishna Madiga Thank You To CM Revanth Reddy : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలిశారు.

ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం : ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించామని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ, న్యాయకమిషన్ వేసి అధ్యయనం చేయించామని, వేగంగా నివేదిక తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టామని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని అన్నారు.

Category

🗞
News
Transcript
00:00I would like to thank you for taking the SC reservation process one step forward.
00:08We are hoping that you will correct some of the shortcomings in this process.
00:13We have submitted a petition to the Chief Minister.
00:15We are going to submit a petition to the Sub-Committee Chairman regarding the small shortcomings,
00:20the percentages and where to place the tribes, and not three groups but four groups.
00:26I would like to thank the Sub-Committee Chairman.
00:56We are going to submit a petition to the Sub-Committee Chairman regarding the small shortcomings,
00:59the percentages and where to place the tribes, and not three groups but four groups.
01:02I would like to thank the Sub-Committee Chairman.

Recommended