• last year
4Kgs Gold Theft in Sangareddy : ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారం చోరీకి గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బంగారం వ్యాపారి నుంచి భారీగా పసిడిని చోరీ చేయగా, ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Category

🗞
News
Transcript
01:00Thanks for watching.

Recommended