YUVA: లక్ష్యం ముందు చిన్నబోయిన శారీరకలోపం - గురిపెడితే మెడల్ ఖాయం

  • 3 days ago
DHANUSH SRIKANTH STORY: మాట్లాడలేక పోవడం, వినికిడి లోపం అతడి దృష్టిలో వైకల్యాలే కావు. తన లక్ష్యం ఒక్కటే. తుపాకీ ఎక్కుపెట్టాలి. గురి చూసి స్వర్ణం కొట్టాలి. అదే సంకల్పంతోనే షూటింగ్‌లో సంచలనాల మోత మోగిస్తున్నాడు ఆ హైదరాబాదీ. సాధారణ షూటర్లతో పోటీపడుతూనే ఇటీవల ప్రపంచ బధిర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్కోరుతో 3 స్వర్ణాలు కొల్లగొట్టాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకెళ్తున్న యువ షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్ సక్సెస్‌స్టోరీ మీకోసం.

Category

🗞
News

Recommended