అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం

  • 15 days ago
A Young Man Carved Wonderful Sculptures in Prakasam District : కళలపై ఉన్న ఆసక్తి ఆయనను శిల్పకళ వైపు నడిపించింది. బంధువులు ఉలితో అద్భుతాలు సృష్టించడాన్ని చూసి తానూ ఆ రంగంలో ఎదగాలని తపించారు. సృజనకు పదునుపెట్టుకొని ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. రాతి శిలలపై అందమైన దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణం పోస్తూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒంగోలు యువకుడిపై ప్రత్యేక కథనం.

Recommended