• 3 months ago
Sabitha Indra Reddy Comments on Congress : 'నోరుజారి మాట దొర్లిందని కేటీఆర్​ మహిళలకు క్షమాపణ చెప్పారు. మరి మంత్రి సీతక్క కేసీఆర్​ ఇదే నేర్పారా అని అడిగారు. కేసీఆర్​ నేర్పిన సంస్కారం కేటీఆర్​ స్పందన చూస్తే అర్థం అవుతోంది. కేటీఆర్​ వెంటనే క్షమాపణ చెప్పినా రాజకీయం చేస్తున్నారు. మరి ఎనిమిది నెలల్లో 1,800 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. హైదరాబాద్​ నడిబొడ్డున అంధ విద్యార్థిపై అఘాయిత్యం జరిగితే మంత్రులుగా కనీసం అక్కడకు వెళ్లారా'? అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Category

🗞
News
Transcript
00:00In the last 8 months, more than 1,800 women have been raped and killed.
00:07There have been a lot of incidents.
00:09But we haven't been able to identify the perpetrators.
00:11But now, we are talking about respecting women.
00:13We are talking about respecting women.
00:15We are talking about respecting women.
00:17We are talking about respecting women.
00:19But when 1,800 women were raped,
00:21it was mainly men and women who were raped.
00:26I am very happy about that.
00:28But when a beautiful student was raped in Malakpet,
00:34at least you, as a female minister,
00:36as a beautiful student,
00:38as a minister related to your profession,
00:41did you visit her?
00:43Did you at least try to visit the hostel
00:46to find out what happened to the girl?

Recommended