• 3 months ago
పదవుల భర్తీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కార్పోరేషన్ పదవులను వేగంగా భర్తీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు. అందులో ఐదుగురు కొత్త మంత్రులకు అవకాశం దక్కబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Congress has increased aggressiveness in filling the posts. CM Revanth Reddy, who quickly replaced the corporation posts, recently focused on the expansion of the cabinet. It seems that five new ministers are going to get a chance. After CM Revanth's visit to Delhi, there is a possibility of clarity.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended