• last year
Large Number Of Trees Uprooted : ములుగు జిల్లాలో గాలివానలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో 50 వేల చెట్లు నేలకొరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి సీతక్క ఆరా తీశారు. వృక్షాలు నేలమట్టమవ్వడంపై విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh
02:00Oh
02:30Oh

Recommended