• 2 days ago
Several People Died in Road Accident in Suryapet District : ఇసుక లారీని ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్‌ బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది.

Category

🗞
News

Recommended