• last year
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించాయి. రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల హోర్డింగ్​లు, వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు తెగి విద్యుత్​ ​ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Category

🗞
News

Recommended