• 3 months ago
ప్రకృతి విలయతాండవానికి తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందు పడుతుంటే పరామర్శించకుండా మాజీ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తోంది. అందుకు తగ్గట్గుగానే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టర్లను ఆవిష్కరించారు గుర్తితెలియని వ్యక్తులు.
People of Telangana are questioning what former CM KCR is doing without consulting the people of Telangana who are facing many problems due to the destruction of nature. As soon as that happened, posters were unveiled by unidentified people saying that KCR was not visible.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended