డ్రాఫ్ట్​ ఎఫ్​టీఎల్​ మ్యాప్​లతో మా నివాసాలు ఎలా కూలుస్తారు : సియెట్​ ఎంప్లాయిస్​ హౌసింగ్​ సొసైటీ

  • 2 days ago
Sunnam Cheruvu Victims On HYDRA : ఎఫ్​టీఎల్​ పరిధిని నిర్ధారించకుండానే తమ నివాసాలను ఎలా కూల్చివేస్తారని సియెట్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లకు తమ సొసైటీలోని నివాసాలు చాలా దూరంగా ఉన్నాయని, ప్రభుత్వం రీ సర్వే చేసి తమను ఆదుకోవాలని సియెట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

Category

🗞
News

Recommended