• last week
Hydra Commissioner in Pedda Amberpet : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్​లోని కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు నిన్నటి నుంచి సర్వే ప్రారంభించారు. హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న కుంట్లూర్​ పెద్ద చెరువు స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు పరీశీలించారు. ఈ కుంట్లూర్​ చెరువులో ఏకంగా మున్సిపల్ శాఖ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్ద అంబర్​పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ తీవ్ర​ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్​పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Category

🗞
News
Transcript
00:00And now
00:30We have come here to check this out. This is our Guntur village, this Abdullapur Mett Mandal is coming under this, Peddamarpet Municipality, is that right?
00:45Yes.
00:46So, we have decided to build a road from the 185 survey number. This is the primary notification.
00:56So, the 185 survey number and the cadastral map are coming under the FPL.
01:01So, we don't have any objection to build it from the border.
01:05So, we don't have any objection to build it from the border.

Recommended