'సర్వస్వం కోల్పోయి చాలా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి' - కేంద్రబృందంతో బాధితులు

  • 2 days ago
Central Team Khammam Visit : ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టుకున్న సామాగ్రి అంతా వరదపాలైంది. సర్వంకోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నాం. కేంద్రమే పెద్దమనుసు చేసుకుని ఆదుకోవాలి. అందుకు మీరే చొరవ చూపాలని వరద బాధితులు కేంద్ర విపత్తు నిర్వహణ బృందాల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. మీరు ఆదుకుంటే తప్ప వరద బాధితుల కుటుంబాలేవీ కోలుకోలేని దీనస్థితిలో ఉన్నామని బాధితులు బృందం సభ్యుల ముందు బోరుమన్నారు.

Category

🗞
News

Recommended