తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

  • 2 days ago
Praja Palana Dinotsavam Celebrations In Telangana : తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకున్నారు.

Category

🗞
News

Recommended