ఉమ్మడి కడప జిల్లాలో కలకలం సృష్టిస్తోన్న వరుస దోపిడ

  • 2 days ago
Thieves have Committed Massive Theft at Many Places in YSR District : ఉమ్మడి కడప జిల్లాలో వరుస దోపిడీలు చర్చాంశనీయంగా మారాయి. ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసేలా వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల్లో ఏటీఎంలను పగులగొట్టి నగదు చోరి, దారి దోపిడి దొంగలు అరెస్ట్, ఇళ్లలో భారీగా బంగారం, నగదు ఎత్తుకెళ్లడం ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Category

🗞
News

Recommended