VRA Died in Kadapa District : వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లిలో వీఆర్‌ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. వారు నిద్రిస్తుండంగా ఓ దుండగుడు వారి మంచం కింద డిటోనేటర్లు ఏర్పాటు చేసి పేల్చాడు. ఈ ఘటనలో వీఆర్ఏ మృతిచెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh