మడుగు పోరంబోకు భూమిలో ఇండ్ల కూల్చివేత

  • 2 days ago
Demolition Houses in Machilipatnam : మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే మడుగు పోరంబోకు భూమిలో నిర్మించిన ఇండ్ల కూల్చివేత పనులను చేపట్టింది. మరోవైపు ఇళ్ల కూల్చివేతపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News

Recommended