మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - ఎగిసిపడుతోన్న మంటలు

  • last week
Fire Accident At Mallapur Industrial Estate : హైదరాబాద్​ మల్లాపూర్​లోని పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్​ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Category

🗞
News
Transcript
01:30If you have any questions, leave a comment below.
01:32So we can answer them.
01:34Let's go!

Recommended