• last year
Residents Protest At MRO Office : తమ ఇళ్లు కూల్చవద్దంటూ కిషన్​బాగ్​, అసద్​బాబా నగర్, నందిముసలైగూడ వాసులు బహదూర్​పుర తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం మరో చోట ఇచ్చే డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు వద్దని బాధితులు తెలిపారు. కాగా మూసీ నది రివర్​ బెడ్​లోకి అసద్​బాబ నగర్, ముసలై గూడ, కిషన్​బాగ్​ పరిధిలో దాదాపు 387 ఇళ్లు వస్తున్నాయి.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh

Recommended