• last year
Vasireddy Padma Letter To National Women Commission : సోషల్ మీడియాలో మహిళల పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీంకోర్టులో పిల్ వేయాలని మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్​కు ఆమె లేఖ రాశారు. సీఎం, డిప్యుటీ సీఎంతోపాటు వారి కుటుంబసభ్యులు, హోంమంత్రి, మహిళా నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేమన్నారు. సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే సుప్రీంకోర్టులో పిల్ వేసి కఠినమైన చట్టం తీసుకువచ్చేలా చూడాలన్నారు.

Category

🗞
News
Transcript
00:00This is a test.
00:30This is a test.
01:00This is a test.

Recommended