పర్యావరణం, ప్రకృతికి సంబంధం ఉంది

  • 10 hours ago
Hyderabad Vegan Food Festival 2024 : ప్రకృతిని ప్రేమించే పర్యావరణ మిత్రులు మరో అడుగు ముందుకేసి శాఖాహారంలో కూడా కాస్త మార్పులు చేసి వేగాన్‌ను ప్రజలకు పరిచయం చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని దేశాల్లో ఈ వేగాన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేగాన్​ ఫుడ్​ ఫెస్టివల్స్​ పేరుతో స్టాల్స్​ను ఏర్పాటు చేసిన నిర్వహిస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్​లో స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో సీపీఆర్​ ఎడ్యుకేషనల్​ ఎన్విరాన్​ మెంటల్​ సెంటర్​ వేగాన్​ ఫెస్టివల్​ను నిర్వహిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Category

🗞
News

Recommended