• last year
Margadarsi Branches Opened in Chikkaballapur : తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కర్ణాటకలోని చిక్బళ్లాపుర నూతన బ్రాంచ్​ని ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రశీదును అందించారు.

Category

🗞
News
Transcript
00:30115th branch was inaugurated in Chikpalapur by Mark Darsi Jet Fund Pvt Ltd.
00:39This is the 24th branch in Karnataka.
00:45We are very happy to be here in Chikpalapur.
00:51We will be part of the further development of Chikpalapur and Mark Darsi will be a household
01:00name for the people of Chikpalapur.
01:07Mark Darsi just completed its 62nd year on October 1st.
01:15We bring our expertise in the selection of best of people to become subscribers of Mark
01:24Darsi and our expertise in recovery ensures the lowest default and the best of service.
01:38Subscribers can rely on Mark Darsi as an alternate investment fund for their personal and professional
01:50growth.
01:52May it be for building a home or getting a son married or a daughter educated or from
02:03increasing the business turnover, wanting working capital or seed capital, Mark Darsi
02:13is going to be a true friend in true sense.

Recommended